Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో రోడ్డు ప్రమాదం, ఇద్దరికీ తీవ్ర గాయాలు

India | Jun 22, 2026
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగుండూరులో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్ లో వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS

సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో రోడ్డు ప్రమాదం, ఇద్దరికీ తీవ్ర గాయాలు - India News