Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా 216 కళాశాలతో మహిళల ఊరేగింపు

India | May 11, 2026
చీమకుర్తి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా 216 మంది మహిళలు 216 కలశాలతో శ్రీ హరిహర క్షేత్రం నుంచి భారీ ఊరేగింపు కార్యక్రమం కొనసాగి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు కళశాలతో పవిత్ర గంగాజలాలతో మహిళలు చేరుకోగా, పండితులు మహిళలు తీసుకువచ్చిన గంగాజలాలతో పండితులు శ్రీ అభయాంజనేయ స్వామికి అభిషేకాలు నిర్వహించారు.

MORE NEWS