Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

రాప్తాడు: తోపుదుర్తి గ్రామంలో వెన్నుపోటు రెండేళ్లు పోస్టర్లను ఆవిష్కరించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Raptadu, Anantapur | Jun 3, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం తోపుదుర్తి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 12:45 సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాప్తాడులో నిర్వహించే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వాల్పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రజలు వైసిపి నేతలు పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.

MORE NEWS