Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరు మండల నూతన తహసిల్దార్ బాధ్యతలు చేపట్టిన ఆనాటి లక్ష్మీనారాయణ

Kanigiri, Prakasam | Jun 9, 2026
పామూరు మండల నూతన తహసిల్దార్ ఆనాటి లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. మంగళవారం పామూరు తహసిల్దార్ కార్యాలయంలో లక్ష్మీనారాయణ ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు మరియు సిబ్బంది నూతన తహసిల్దార్ లక్ష్మీనారాయణ ను అభినందించారు. పామూరు మండలంలో రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తహసిల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు.

MORE NEWS

కనిగిరి: పామూరు మండల నూతన తహసిల్దార్ బాధ్యతలు చేపట్టిన ఆనాటి లక్ష్మీనారాయణ - Kanigiri News