పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి పోటీకి దూదేకుల పీరా సన్నాహాలు చేస్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి 2 లేదా 3 స్థానాలు దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. 18వ వార్డు తమకు కేటాయిస్తే పోటీకి సిద్ధమని ఆయన చెబుతున్నారు.