Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
No video available

ఘన్‌పూర్: పది లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Ghanpur, Wanaparthy | Jan 17, 2025
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం షాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనులను గురువారం ఉదయం 11 గంటలకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలను బలోపేతం చేసేందుకు అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని దీంతో గ్రామాలు సైతం పరిశుభ్రమవుతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు