Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana
Rahulgandhi
No video available

ఘన్‌పూర్: ఇరుముడి మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మెగా రెడ్డి

Ghanpur, Wanaparthy | Jan 13, 2025
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని బెస్తగేరి ఆంజనేయస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి మాల ధారణ చేసిన స్వాముల ఇరుముడి మహోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్వాములతో కలిసి ఆంజనేయ స్వామికి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ఆధ్యాత్మికతను పెంపొందించే ఇలాంటి మాలధారణ కార్యక్రమాలు మనలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు
ఘన్‌పూర్: ఇరుముడి మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మెగా రెడ్డి - Ghanpur News