Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమం, కలశాలతో ఊరేగింపు నిర్వహించిన మహిళలు

India | Apr 26, 2026
నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కలశాలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చెరువులోని గంగా జలాలను కలశాలలో నింపుకొని పట్టణంలో ఊరేగింపును చేపట్టారు. కలశాలను అమ్మవారి ఆలయం వరకు తీసుకువచ్చి, అందులోని గంగా జలాలతో అమ్మవారిని అభిషేకించి, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

MORE NEWS