Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: చీనీ అరటి తోటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ కార్యక్రమం

Uravakonda, Anantapur | Jun 4, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని రామసాగరం గ్రామంలో చీనీ మరియు అరటి పంటలలో జూన్ నెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సమగ్ర సస్యరక్షణ - చీడపీడల నిర్వహణ మరియు పోషక నిర్వహణ పద్ధతుల గురించి గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మండల ఉద్యాన శాఖ అధికారి కృష్ణ తేజ, కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్లు మాట్లాడుతూ చీని తోటల్లో నీరు నిలవకుండా సరైన కాలువలు ఏర్పాటు చేసి ఎండిపోయిన రోగగ్రస్త కొమ్మలను తొలగించాలి కొత్త చిగుళ్లను తరచుగా పరిశీలించి సిట్రస్సిల్లా, లీఫ్ మైనర్ బ్లాక్ ఫ్లై వంటి చీడపీడలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

MORE NEWS

ఉరవకొండ: చీనీ అరటి తోటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణ కార్యక్రమం - Uravakonda News