Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో భారీ చోరీ, 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు అపహరణ

India | May 12, 2026
చీమకుర్తి పట్టణంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. పట్టణంలోని అద్దేపల్లి గణేష్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు 30 సవర్ల బంగారం ,రెండు కేజీల వెండి , రూ.8 లక్షల నగదును దోచుకెళ్ళారు .బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్ ,ఎస్సై సంపత్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీ ఘటనపై బాధితుల నుండి వివరాలు సేకరించి ,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS