కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం ఆరు నెలలు కొనసాగుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని జరుగుతుందని అధికార ప్రతినిధి తెలిపారు కక్షపురుతంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై విమర్శ చేయడం సరికాదని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఒక్క హామీను నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసిందని అన్నారు