జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన శనివారం జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని వివిధ పెండింగ్లో ఉన్న పలు కేసులన్నిటిని ఇక్కడ పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు ఈ మేరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి