Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: తాడేపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | Apr 6, 2026
సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తాడేపల్లిలో సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో పలు పెండింగ్ సమస్యలను మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే విజయకుమార్ వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ సంతనూతలపాడు నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

MORE NEWS