రాప్తాడు: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గత చరిత్రను మర్చిపోవద్దు రాప్తాడులో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ విమర్శలు
రాప్తాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో పరిటాల రవి ఉన్నప్పుడు నీ చరిత్ర ఎలా ఉందో తెలుసుకోవాలి గతంలో నువ్వు నియోజకవర్గంలో తిరగాలని ఆలోచన కూడా లేదని పరిటాల రవీంద్ర లేడని ఆయన పైన విమర్శించడం వారి కుటుంబ సభ్యులపై విమర్శించడం సరైన పద్ధతి కాదని గతాన్ని గుర్తుంచుకుంటే మంచిదని మంచిదని రాష్ట్ర మాదిగ డైరెక్టర్ గంగాధర్ విమర్శించారు.