ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో పులి కలకలం: పశువులపై దాడి, ప్రజలకు హెచ్చరిక
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరులో పులి సంచారం కలకలం రేపింది. వరుసగా పశువులపై దాడి చేయడంతో పాటు ఆవు దూడను చంపేసింది. రేడియో కాలర్ ద్వారా పులి అడవిలోకి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు.