పొదిలి నగర పంచాయతీలోని 28 వార్డులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14న నోటీసు, 26న పోలింగ్ మరియు 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్కాపురంలోని వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.