ఉరవకొండ: ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధుల బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
ఢిల్లీ పర్యటనలో ఉన్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలియజేయడానికి ఢిల్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధుల బృందాన్ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.