కొండపి: కొండపి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా బాలిక కూచిపూడి నృత్యం, అభినందించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఓ విద్యార్థి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి స్వామి పాల్గొన్నారు. విద్యార్థులతో మమేకమై ఆటపాటలను తిలకించారు. తర్వాత బాలికను మంత్రి స్వామి అభినందించారు. కలలకు పెట్టింది మన ఆంధ్ర రాష్ట్రమని మంత్రి అన్నారు.