మంచిర్యాల: మంచిర్యాల లక్కీ డ్రాలో యాక్టివా స్కూటీని గెలుచుకున్న వ్యక్తి
మంచిర్యాల సూర్యనగర్ శ్రీ దుర్గామాత మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో బిట్టురుపల్లికి చెందిన చరణ్ రూ. 1,20,000 విలువైన యాక్టివా స్కూటీని గెలుచుకున్నారు. రూ. 100 కూపన్‌తో ఈ విజయం సాధించడం గమనార్హం.