కనిగిరి: పామూరు జాతీయ రహదారిపై లారీలను ఆపి, నగదు దోచుకుంటున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపిన సిఐ వినోద్ కుమార్
పామూరు జాతీయ రహదారిపై అధికారుల పేరుతో లారీ డ్రైవర్లను దోచుకుంటున్న ముగ్గురు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12, 16 తేదీలలో తాము ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల ను అదుపులోకి తీసుకొని నాటు తుపాకీలను స్వాధీనం సీఐ వినోద్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.