ఉరవకొండ: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ పై ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించాలి
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలోపరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించి గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఉరవకొండ మలేరియా సభ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి విడపనకల్లు మండల ఈఓఆర్డి సత్యబాబులు శుక్రవారం ఫ్రైడే డ్రె డే కార్యక్రమాన్ని మండల స్థాయి అధికకలసి విస్తృతంగా నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు బోదకాలు వ్యాధి వంటి వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా విడపనకల్లు, పాల్తూరు గ్రామాలలో శుక్రవారం నాడు పలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహింప చేసారు.