నిజామాబాద్ నార్త్: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు: జిల్లా కాంగ్రెస్ కమిటీ నివాళి
మహాత్మా గాంధీ 157వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.