నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో వింత ఆచారం: గాంధీజీని దైవంగా పూజిస్తున్న గ్రామస్థులు
నిజామాబాద్ జిల్లా నర్సింగ్పూర్ గ్రామంలో గాంధీజీని గ్రామ దేవుడిగా పూజిస్తున్నారు. ఏ శుభకార్యమైనా గాంధీజీకి తొలి పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.