వికారాబాద్: ఫ్రిబవరి 21-27 వరకూ అథ్లెటిక్స్ హ్యాండ్ బాగ్ క్రీడా విభాగాలలో ఎంపిక ట్రాయల్స్: జిల్లా క్రీడల శాఖ అధికారి హనుమంత్ రావు
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా బాలలకు బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ఆర్డిలరీ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫ్రిబవరి 21-27 వరకూ హ్యాండ్ బాల్ స్పోర్ట్స్ విభాగాల్లో అడ్మిషన్ కొరకు ఆల్ ఇండియా ఓపెన్ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. శారీర సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం పరీక్షలు ఉంటాయని తెలిపారు. బాలుర వయసు 8-14 మధ్య ఉండాలన్నారు.