వికారాబాద్: చదువుని ఆయుధంగా మార్చుకొని సమాజంలో అన్ని రంగాల్లో బంజారా యువత రాణించాలి - జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నేటి సమాజంలో చదువుని ఆయుధంగా మార్చుకొని సమాజంలో అన్ని రంగాల్లో బంజారి యువత రాణించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో సత్యభారతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని బంజారా యువతకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.