దేవరుప్పుల: దేవరుప్పులలో కాడాస్ట్రల్ రీ-సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
దేవరుప్పుల మండలం చౌడూర్ గ్రామంలో జరుగుతున్న కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ రికార్డుల సర్వేను నిర్దేశిత సమయంలోగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.