రాప్తాడు: మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తి నయనతార రెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీనగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తోపుదుర్తి నయనతార రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తోబదుర్తి నయనతార రెడ్డి మాట్లాడుతూ మడకశిర ఎమ్మెల్యే రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విమర్శించే పద్ధతి సరైనది కాదని ఏదైనా రాజకీయం ఉంటే రాజు, ప్రకాష్ రెడ్డి తెలుసుకోవలె కానీ అందులోకి కుటుంబాలను దళితులను రెడ్లను లాగకూడదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తోపుదుర్తి నయనతార రెడ్డి పేర్కొన్నారు.