రాప్తాడు: మేడాపురం గ్రామంలో ఆస్తి కోసం కోర్టుకు వెళ్లావని నరసింహులు కుటుంబ సభ్యులపై కట్టెలతోను రాడ్లతో దాడి చేసి గాయపరిచారు
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం మేడాపురం గ్రామంలో మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో నరసింహులు అనే వ్యక్తి పైన అదే గ్రామానికి చెందిన కొంతమంది కట్టెలతోను రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కొల్లాయప్ప నరసింహులు పైన ప్రత్యర్థుల పైన కేసులు నమోదు కావడం జరిగింది. కుమార్ అనే మహిళను కొట్టిన సంఘటనలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుల్లాయప్ప నరసింహులు వారి పైన కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నామని చెన్నై కొత్తపల్లి పోలీసులు తెలపడం జరిగింది.