కొత్తగూడెం: పాల్వంచలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ: దెబ్బతింటున్న మిర్చి పంట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పునుగుల గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీతో మిర్చి పంట దెబ్బతింటోందని రైతు ఆవేదన. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న రైతు.