రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆదివారం 11 నెల నుంచి 4:30 గంటల వరకు రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అత్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నియర్ స్వర్గంలో ఏ కార్యకర్త పిలిచిన వారి కుటుంబ వివాహ వేడుకల్లోనూ శుభకార్యాలలో తప్పకుండా పాల్గొంటారని ప్రకాష్ రెడ్డ పేర్కొన్నారు.