Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు

Uravakonda, Anantapur | May 14, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెళుగుప్ప ఉరవకొండ వజ్రకరూరు విడపనకల్లు కూడేరు మండలాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదినోత్సవ వేదికలను తెలుగుదేశం పార్టీ నాయకులుగురువారం ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ లో బైక్ ర్యాలీ నిర్వహించి ఉత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలో పార్టీ మండల నాయకులు కార్యకర్తలు కేకును కత్తిరించి జన్మదిన వేడుక నిర్వహించారు. బెలుగుప్ప మండలం వెంకటాద్రి పల్లి గ్రామంలో టీడీపీ నాయకులు కేకనుకతరించి సంబరాలు చేసుకున్నారు.

MORE NEWS