దేవరుప్పుల: దేవరుప్పులలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సందర్భంగా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.