జడ్చర్ల: పెన్షన్ పెంపుపై ఎమ్మెల్యేను నిలదీసిన దివ్యాంగుడు
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లింగంపల్లిలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని రమేష్ అనే దివ్యాంగుడు పెన్షన్ అంశంపై నిలదీశారు. 6 వేల రూపాయల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించగా, అది సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉందని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.