Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur

దర్శి: కురిచేడు మండల కేంద్రంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి

Darsi, Prakasam | Apr 25, 2025
ప్రజా సమస్యల పరిష్కరించడం పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా కూర్చోడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సమస్యలు పరిష్కారించి ప్రజలకు అండగా నిలబడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున అర్జీలను గొట్టిపాటి లక్ష్మికి అందజేశారు

MORE NEWS