Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Pm
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
nlrnewsalert
వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది-మంత్రి నారాయణ
India
| Aug 8, 2026
MORE NEWS
BREAKING NEWS #786MEDIA #LIVE🔴 ur voice our reports ప్రజల బలం... ప్రజాన లక్ష్యం! నెల్లూరు 63వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ తహసీన్ సిద్దిక్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ సాగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ, మన ప్రాంత అభివృద్ధి గురించి చర్చిస్తూ ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి నిదర్శనం. ప్రజల మాట విందాం... మన ప్రాంత అభివృద్ధి గురించి కలిసి ఆలోచిద్దాం! #తహసీన్ సిద్దిక్ #YSRCP #Nellore #MansoorNagar #YSRCP #Nellore #ysrcpsocialmedia #ysrcpnews #AndhraPradesh #nellore #appolitics #APELCTIOMS #MCNNELLORE #mcnelection our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 23, 2026
BREAKING NEWS #786MEDIA #LIVE 🔴 SUPER EXCLUSIVE UR VOICE OUR REPORTSచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద పోలీసుల దురుసు ప్రవర్తన చోటుచేసుకుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, యాడ్లపాడు జెడ్పిటిసి అభ్యర్థి, దళిత నాయకుడు పాండుల బుల్లబ్బాయిని... మాజీ మంత్రి రజనిని కలవకుండా పోలీసులు ఆమె నివాసం వద్దే అడ్డుకున్నారు.తన నివాసంలోకి ఎందుకు అనుమతించడం లేదని, వారిని లోపలికి రానివ్వాలని మాజీ మంత్రి విడదల రజని ప్రశ్నించగా, చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక ఆమెను బలంగా తోసేశారు. దీనివల్ల రజని కింద పడిపోయారు. అంతటితో ఆగకుండా, ఆమెను మళ్లీ తోసేయడానికి ప్రయత్నించడమే కాకుండా, పదునైన అంచు ఉన్న రాయిపై పడేలా నెట్టేందుకు కూడా యత్నించారు. ఒక మాజీ మంత్రికి, ఆమె సొంత నివాసంలోనే పోలీసులు ఇలాంటి అమానవీయ ప్రవర్తన చూపడం అత్యంత ఆందోళనకరమైన విషయం. #YSRCONGRESSPARTY #YSRCP #YSJAGAN #ANDHRAPRADESH #APPOLITICS #apelctions #VidadalaRajini
India | Oct 23, 2026
BREAKING NEWS #786MEDIA #LIVE🔴 UR VOICE OUR REPORTS బ్రేకింగ్ న్యూస్ – నెల్లూరు నెల్లూరు నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో… ప్రజలకు అండగా ఉండేందుకు టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ కాలేషా గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారాయణ గారి సూచనలు, ఆదేశాల మేరకు, నెల్లూరు కోటి మిట్ట ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకుంటూ, వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ… ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడమే మా బాధ్యత” అనే విధంగా షేక్ కాలేషా గారు ప్రజల్లో ఉంటూ సేవలు అందిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం… ప్రజల మధ్య… నిరంతరం సేవలో షేక్ కాలేషా గారు.#NELLOREDISTRICT #NELLORENEWS #MINISTERPONGURUNARAYANA #ABDULAZIZ #TELUGUDESAMPARTY #WAQFBOARDAZIZ #ROOPKUMARYADAV #TDPFORDEVELOPMENT #RAINNELLORE our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 22, 2026
నెల్లూరు నగరంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌పై కస్టమర్ల సంతృప్తి! నెల్లూరు నగరంలోని కె.వి.ఆర్. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కస్టమర్ రిసీవింగ్, సిబ్బంది స్పందన బాగుందని, వారంటీ విషయంలో కూడా కస్టమర్లకు సరైన సహకారం అందిస్తున్నారని సమాచారం. ఇంటికి అవసరమైన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకే చోట లభించేలా స్టాక్ అందుబాటులో ఉంటుందని కస్టమర్లు పేర్కొంటున్నారు. నెల్లూరు నగరంలో ఎలక్ట్రానిక్ షాపింగ్‌కు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోందని కస్టమర్ల అభిప్రాయం.786media LIVE UR VOICE • OUR REPORTS our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 22, 2026
BREAKING NEWS #786MEDIA #LIVE🔴 SUPER EXCLUSIVE UR VOICE OUR REPORTS నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత! వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకుడు షేక్ అబ్దుల్ మస్తాన్ అరెస్ట్ చెన్నైలో అబ్దుల్ మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనపై ఇప్పటికే రౌడీషీట్‌తో పాటు పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్‌లపై మస్తాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.అబ్దుల్ మస్తాన్ భార్య, 57వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ ఆస్మా అయితే, స్థానిక ఎన్నికల్లో భాగంగా ఆయన భార్య షేక్ ఆస్మా.. 57వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, నామినేషన్ విత్‌డ్రా చేసుకోమన్న ఒత్తిడికి తలగ్గకపోవడంతోనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.మస్తాన్ అరెస్ట్ వార్త తెలియడంతో నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ సిటీ ఇంచార్జి పర్వతరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అబ్దుల్ మస్తాన్‌పై పోలీసులు పీడీ (PD) యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. #TDPVSYCP #APPOLICE #APELCTIOMS #MCNNELLORE #POLITICALNEWS #YSRCONGRESSPARTY #YSRCP #YSJAGAN #YSRCPNELLORE our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 21, 2026
BREAKING NEWS #786MEDIA LIVE 🔴 UR VOICE OUR REPORTS నెల్లూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 69వ వార్డు భారీ మెజార్టీతో షేక్ రియాజ్ షాహినా గెలవబోతున్నారా? నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. 69వ వార్డులో షేక్ షాహినా గెలుపుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.షేక్ షాహినాకు ఆమె భర్త షేక్ రియాజ్ మద్దతుగా నిలుస్తూ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 69వ వార్డులో ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుంది? ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? షేక్ షాహినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది. 🗳️ 69వ వార్డు ప్రజల తీర్పు ఎటువైపు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. #mcnnellore #TeluguDesamParty #naralokesh #narachandrababunaidu #tdpleader #appolitics #mcnelection #MinisterPonguruNarayana #roopkumaryadav #kotamreddysridharreddy #azizwaqbordour team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 20, 2026
WOMEN'S SAFETY INTERNATIONAL HUMAN RIGHTS PROTECTION COMMISSION NELLORE DISTRICT MEDIA CELL INCHARGE NCR ACB #HUMANRIGHTS #HUMANRIGHTSCOMMISSION #WOMENSAFETY #VIRAL #FBVIRAL #FACEBOOKPOST our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 20, 2026
786MEDIA SURVEY REPORTS LIVE🔴 UR VOICE – OUR REPORTSఎన్ని అడ్డంకులు వచ్చినా… ఎన్ని ఆటంకాలు ఎదురైనా… నెల్లూరు నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కాబోయే మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మేయర్ పదవిపై జరుగుతున్న రాజకీయ చర్చలు, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, నాయకుల మధ్య సమీకరణాలను పరిశీలించిన 786 Media Survey Reportsలో రూప్ కుమార్ యాదవ్‌కు అనుకూల వాతావరణం ఉన్నట్లు మా సర్వే సూచిస్తోంది. అయితే ఇది 786 Media సర్వే ఆధారంగా రూపొందించిన రాజకీయ విశ్లేషణ మాత్రమే. తుది నిర్ణయం అధికారిక ప్రక్రియ మరియు సంబంధిత రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. నెల్లూరు మేయర్ పీఠం ఎవరిని వరించనుంది? రూప్ కుమార్ యాదవ్‌కు ఎదురయ్యే రాజకీయ సవాళ్లు ఏమిటి? రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఈ పూర్తి రాజకీయ విశ్లేషణను అందిస్తోంది… #786MEDIA SURVEY REPORTS LIVE UR VOICE – OUR REPORTS our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 20, 2026
#786MEDIA క్రైమ్ & పొలిటికల్ రిపోర్ట్ | కర్నూలుకర్నూలులో ఎన్నికల వేళ ఉద్రిక్తత.. 15వ వార్డు అభ్యర్థిపై దాడి జరిగిందన్న ఆరోపణలు! కర్నూలులో వైఎస్సార్సీపీకి సంబంధించిన ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీకి వెళ్లిన సమయంలో మహబూబ్ ఖాన్ బయట ఉండి, ఇతర మహిళలను పంపించి 15వ వార్డు అభ్యర్థిపై దాడి చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎక్కువ మంది లేకపోవడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కడి నుంచి తప్పించుకున్నారని సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల కారణాలు, బాధ్యులెవరు అనే అంశాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు నిజమైతే ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.. హింసకు తావుండకూడదు! 📺 786 MEDIA – UR VOICE, OUR REPORTS 🔴 LIVE REPORTS | KURNOOL #786Media #Kurnool #YSRCP #ElectionNews #PoliticalNews
India | Oct 20, 2026