బీబీ నగర్: బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా శ్రమదాన కార్యక్రమం
బొల్లేపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'ఏక్ దిన్ - ఏక్ గంట - ఏక్ సాత్' కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.