Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు పురుషోత్తం: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు

Kanigiri, Prakasam | May 10, 2026
కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి లో ఆదివారం స్టేట్ టీచర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు, దివంగత పురుషోత్తం వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షునిగా పురుషోత్తం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం నాయకుడు పురుషోత్తం అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

MORE NEWS