Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో ఈ నెల 12న అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు: ఆలయ ప్రధాన అర్చకులు శేష శ్రీధర శర్మ

India | May 4, 2026
చీమకుర్తిలో పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు ఐ.శేష శ్రీధర శర్మ సోమవారం తెలిపారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. హనుమాన్ జయంతి రోజున భక్తులకు భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం జరుగుతుందన్నారు.పట్టణంలోని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు..

MORE NEWS