Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 22 మందికి 26 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | May 25, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు చెందిన 22 మంది కు 26 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్బిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు అందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే తమ వంతు సహకారాన్ని అందజేస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.

MORE NEWS