Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం లోని పలు మైనింగ్ కంపెనీలలో మైనింగ్ అధికారుల విస్తృత సోదాలు

India | Jun 2, 2026
చీమకుర్తి మండలం రామతీర్థం లోని పలు మైనింగ్ కంపెనీలలో మైనింగ్ అధికారులు మంగళవారం విస్తృత సోదాలను నిర్వహించారు. పలు మైనింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా మైనింగ్ అధికారులు విస్తృతంగా దాడులను నిర్వహిస్తూ ఉండడంతో మైనింగ్ కంపెనీల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది.

MORE NEWS