మార్కాపురం నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, మరియు తర్లుపాడు మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.