Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: దేశానికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయం: పామూరులో బిజెపి జిల్లా నాయకులు కొన్నిశెట్టి వెంకట రమణయ్య

Kanigiri, Prakasam | Jul 6, 2026
పామూరు: పూర్వ భారతీయ జనసంఘ్, ప్రస్తుత బిజెపి వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని పామూరు పట్టణంలో సోమవారం బిజెపి జిల్లా సీనియర్ నాయకులు కొండిశెట్టి వెంకట రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వెంకటరమణయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం , జాతీయ వాదం పెంపొందించేందుకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణ నియమన్నారు. జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలని పోరాడిన యోధుడు ముఖర్జీ అన్నారు.

MORE NEWS