Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉపకులపతి జ్యోతి కుమార్

Raptadu, Anantapur | Apr 14, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి మూడున్నర గంటల వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో పెట్టారా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగిందని ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్ల బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందుతున్నారని ఆయన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు.

MORE NEWS