రాప్తాడు: పేరూరు పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు పంచాయతీలో శనివారం మధ్యాహ్నం 12:30 నుంచి నాలుగున్నర గంటల వరకు ప్రజా దర్బారు కార్యక్రమంను, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో పాల్గొని పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులను కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పేరూరు పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలోనూ ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొని ప్రజలు ఇచ్చిన అర్జీలు అన్ని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.