Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

India | Apr 14, 2026
మద్దిపాడు: గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద మంగళవారం వెలుగు చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడు గుండ్లపాడు వద్ద గుర్తుతెలియని మూర్తి దేహం వెలుగు చూడడంతో స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎవరిది? ఎలా చనిపోయాడు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS

సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు - India News