Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: హనుమంతునిపాడు కేజీబీవీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఇంటర్ విద్యార్థిని భాగ్యను అభినందించిన మంత్రి నారా లోకేష్

Kanigiri, Prakasam | Jun 30, 2026
హనుమంతునిపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్ లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి కటికల భాగ్య అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. విద్యార్థి భాగ్యను రాజధాని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భాగ్యకు మంత్రి నారాలోకేష్ లాప్ టాప్ ను బహుకరించారు. పేదరికంలో జీవిస్తూ కూడా కృషి, పట్టుదలతో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన భాగ్యకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MORE NEWS