Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: జల హారతి కార్యక్రమం లో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే B N విజయకుమార్

India | Apr 18, 2026
సంతనూతలపాడు లో ఇరిగేషన్ శాఖ అధికారులు శనివారం నిర్వహించిన జల ధార-జల హారతి కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనర్ ఇరిగేషన్ ట్యాంకు వద్ద జలాలకు జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జల ధార-జల హారతిలో భాగంగా ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచేందుకు మరియు జల సంరక్షణ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

MORE NEWS