బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కుటుంబం పై యువకులు దౌర్జన్యం సిసి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిసి ఫుటేజ్ ను పరిశీలించిన సీఐ సుబ్బరాయుడు