తర్లుపాడు మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను ఎంపీడీఓ రాఘవరావు వెల్లడించారు. ఏ పంచాయతీ పరిధిలోని వారు ఏ కేంద్రంలో నామినేషన్ వేయాలో ఈ వీడియోలో చూడండి.