Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: వివోఏ ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: వెలిగండ్లలో CITU జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య

Kanigiri, Prakasam | Apr 13, 2026
వెలిగండ్ల: వెలుగు VOA ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జిల్లా CITU కార్యదర్శి రాయల మాలకొండయ్య విమర్శించారు. సోమవారం యూనియన్ అధ్యక్షులు రమణ సుజాతలతో కలిసి వెలిగండ్ల తహసిల్దార్ శ్రీనివాసరావుకు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ... వివో ఏలకు HRC పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.2 సంవత్సరాల స్త్రీనిధి ఇన్సెంటివ్ బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.

MORE NEWS